తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: ఆహారంలో పోషకాలే... మనలో ఆరోగ్యపు నిధులు

By

Published : Sep 1, 2020, 11:12 PM IST

Updated : Sep 2, 2020, 12:03 AM IST

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు... మనం తీసుకునే పౌష్టికాహారమే మనకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కరోనా వైరస్​ వల్ల ప్రజల్లోనూ పోషకాహార ఆవశ్యకతపై అవగాహన మరింత పెరిగింది. సెప్టెంబర్​ మాసాన్ని పౌష్టికాహార మాసంగా ప్రకటించిన నేపథ్యంలో... ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో పోషకాల విలువలపై ఎలాంటి అవగాహన కలిగిఉండాలనే అంశాలపై ప్రతిధ్వనిలో చర్చ....
Last Updated : Sep 2, 2020, 12:03 AM IST

ABOUT THE AUTHOR

...view details