తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: మిషన్​ కర్మయోగి ఉద్దేశం, లక్ష్యాలు - మిషన్​ కర్మయోగి

By

Published : Sep 3, 2020, 8:41 PM IST

Updated : Sep 3, 2020, 9:49 PM IST

దేశ భవిష్యత్​ అవసరాలకు తగట్టుగా ఉద్యోగుల సామర్థ్యాన్ని నిరంతరం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మిషన్​ కర్మయోగికి శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయిల ఉద్యోగుల సామర్థ్యాన్ని.. పారదర్శకత, సాంకేతికతల మేళవింపుతో నిర్మాణాత్మకంగా, నవ్యావిష్కరణల దిశగా సాన పట్టడమే మిషన్​ కర్మయోగి ఉద్దేశం. ఉద్యోగులంతా దేశాభివృద్ధి కోసం ఒకే దృక్పథంతో ఆలోచించేలా దీనిలో శిక్షణ ఇస్తారు. శిక్షణా కార్యక్రమ పర్యవేక్షణకు ప్రధానమంత్రి మానవవనరుల మండలి పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ఈ మండలిలో కేంద్ర కేబినెట్​ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. విభిన్న రంగాల దేశవిదేశీ నిపుణులు, సివిల్​ సర్వీసుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో మిషన్​ కర్మయోగి లక్ష్యాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Sep 3, 2020, 9:49 PM IST

ABOUT THE AUTHOR

...view details