ప్రతిధ్వని: బహుముఖ ప్రజ్ణశాలి.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ - prathidwani debate on pranab
భారతరత్న.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశానికి విశేష సేవలు అందించారు. సీనియర్ రాజకీయవేత్తగా, కేంద్ర మంత్రిగా, భారత రాష్ట్రపతిగా ఆయన అందించిన సేవలు నిరుపమానమైనవి. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్‌పై ప్రతిధ్వని చర్చ.