తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎమ్మెల్సీ ఓటు వేసేవారు ఈ వీడియో తప్పక చూడాలి - తెలంగాణ వార్తలు

By

Published : Mar 13, 2021, 8:41 PM IST

ఈ నెల 14న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల దృష్ట్యా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ ఓ వీడియోను రూపొందించింది. మహబూబ్​నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాలకు జరిగే ఈ ఎన్నికలకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటు ఎలా వేయాలో ఈ వీడియోలో చూపించారు. తప్పక చూడండి.

ABOUT THE AUTHOR

...view details