దుబ్బాక తీర్పు: ఏ రౌండ్‌లో ఏ పార్టీకి ఎంత ఆధిక్యం... - దుబ్బాక ఉప ఎన్నికల లెక్కింపు
దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం ఎగురేసింది. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు 1470 ఓట్లతో గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమయ్యాక తొలుత భాజపా ఆధిక్యం కనబరిచినా... ఆ తర్వాత తెరాస పుంజుకుంది. ఆఖరికి తిరిగి భాజపా ఆధిక్యంలోకి వచ్చి దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏ రౌండ్‌లో ఏ పార్టీ.. ఎన్ని ఓట్ల ఆధిక్యం నిలిచిందంటే...
Last Updated : Nov 10, 2020, 7:25 PM IST