నిజామాబాద్ ఓటింగ్‌పై డాక్యుమెంటరీ విడుదల - documentary released on nizamabad elections
ఇందూరు లోక్‌సభ ఎన్నికపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. అభ్యర్థుల విషయంలో ఓటర్లు అయోమయానికి గురికాకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటలు సమయం మాత్రమే ఉన్నందున ప్రజల్లో అవగాహన కోసం డాక్యుమెంటరీ రూపొందించింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ దీనిని విడుదల చేశారు.
Last Updated : Apr 9, 2019, 4:28 PM IST
TAGGED:
2018 elections