తెలంగాణ

telangana

ETV Bharat / videos

జెండా పండుగ కోసం ముస్తాబైన గోల్కొండ కోట - golkonda fort

By

Published : Aug 14, 2019, 12:09 AM IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని హైదరాబాద్​ గోల్కొండ కోట అందంగా ముస్తాబైంది. వివిధ వర్ణాల విద్యుత్​ దీపాల కాంతులతో గోల్కొండ కోట ఇంద్ర ధనస్సులా మెరిసిపోతోంది. పంద్రాగస్టు నాడు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇక్కడే మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details