తెలంగాణ

telangana

ETV Bharat / videos

Clay Ganesh: చిన్నారుల చేతుల్లో ముస్తాబైన చిట్టిపొట్టి మట్టి గణేశులు.. - clay ganesh work shop

By

Published : Sep 9, 2021, 5:34 PM IST

హైదరాబాద్​ గాజులరామారాం సర్కిల్ 26 సిబ్బంది ఆధ్వర్యంలో చిత్తారమ్మ ఆలయంలో మట్టి గణపతి విగ్రహాల తయారీ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొని బుజ్జిబుజ్జి గణపతులను తయారు చేశారు. వాటిని అలంకరించి అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాజులరామారాం డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి... వినాయక నవరాత్రులను పర్యావరణహితంగా జరుపుకోవాలని సూచించారు. ప్రకృతితో సహజీవనం చేస్తూ... ముందుకు సాగిపోతే మానవ మనుగడకు సార్ధకత ఉంటుందని.. అందుకే మట్టి గణపతులను‌ పూజించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details