తెలంగాణ

telangana

ETV Bharat / videos

Live vedio: హైదరాబాద్​లో కుప్పకూలిన భవనం - పురాతన భవనం

By

Published : Jul 14, 2021, 8:16 PM IST

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ పురాతన భవనం పాక్షికంగా కూలిపోయింది. హైదరాబాద్​లోని​ పాత మలక్​పేట్​లో ఈ సంఘటన జరిగింది. భవనం కూలిపోతున్న దృశ్యాలు వైరలయ్యాయి. ఆ సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details