గడ్డకట్టిన సరస్సుపై 'డ్రాగన్' వేగంతో దుసుకెళ్లిన బోట్లు - Duolun County of north China's news
'ఐస్ డ్రాగన్ బోట్ రేస్' పోటీలు శనివారం ఉత్తర చైనాలోని డుయోలున్ రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 13 రాష్ట్రాలు నుంచి 45 బృందాలు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. మొత్తం 600 మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. డుయోలున్ రాష్ట్రంలోని లాంగ్జ్ సరస్సుపై ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
TAGGED:
Dragon Boat Race china