నీటిపై విన్యాసాలు.. చూసేందుకు చాలవు రెండు కళ్లు - సర్ఫర్స్
అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా ప్రపంచ సర్ఫింగ్ లీగ్ సందడిగా సాగుతోంది. లీమోర్లోని కృత్రిమ వేవ్ పూల్ ఈ ఈవెంట్‌కు వేదికైంది. ప్రముఖ సర్ఫర్స్.. తమ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. తొలిరోజు బ్రెజిల్‌కు చెందిన గాబ్రియోల్ మెడినా 17.77 స్కోర్‌తో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.
Last Updated : Oct 1, 2019, 8:47 AM IST