మోటార్ ట్యాక్సీతో ఉసేన్ బోల్ట్ పరుగు - USAIN BOLT
పరుగులో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు ఉసేన్ బోల్ట్ సొంతం. ఒలింపిక్స్లో ఇప్పటికే 8 బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. పెరూ రాజధాని లిమాలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోటార్ ట్యాక్సీతో పోటీ పడి గెలిచాడు బోల్ట్. వేలాది మంది అభిమానులు ఈ ఈవెంట్కు హాజరై సందడి చేశారు. 2017లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు బోల్ట్.
TAGGED:
USAIN BOLT