2022 వింటర్ ఒలింపిక్స్ మస్కట్స్ ఆవిష్కరణ - 2022 వింటర్ ఒలింపిక్స్ మస్కట్స్
బీజింగ్ వేదికగా జరగబోయే 2022 వింటర్ ఒలింపిక్స్ మస్కట్స్‌ను ఆవిష్కరించారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నిర్వహకులకు కృతజ్ఞతలు చెప్పారు. సమ్మర్, వింటర్ ఒలింపిక్ గేమ్స్‌ను నిర్వహించనున్న ఏకైక నగరం బీజింగ్ కావడం విశేషమని థామస్ అన్నారు.
Last Updated : Oct 1, 2019, 1:05 AM IST