తెలంగాణ

telangana

ETV Bharat / videos

బంతితో కొట్టాడు బ్యాండ్​ను బహుమతిగా ఇచ్చాడు - girl

By

Published : May 14, 2019, 10:25 PM IST

ఇటలీలో జరగుతున్న టెన్నిస్ డబుల్స్​ మ్యాచ్​లో అలెగ్జాండర్ జ్వెరేవ్ తన అభిమానికి ఓ బహుమతి ఇచ్చాడు. ఆట రసవత్తరంగా సాగుతున్న సమయంలో జ్వెరేవ్ షాట్ కొట్టగా... బంతి కోర్టు బయట ప్రేక్షకుల్లో ఉన్న ఓ చిన్నారికి తగిలింది. వెంటనే క్షమించమని అడిగి హెడ్​ బ్యాండ్​ను గిఫ్ట్​గా ఇచ్చాడు జ్వెరేవ్​. ఇంకేముంది చిన్నారి ఆనందంతో ఉప్పొంగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details