స్కిప్పింగ్‌తో ఫిట్నెస్ చాటుకున్న క్రీడామంత్రి - క్రీడా శాఖ మంత్రి
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తన ఫిట్నెస్ చాటుకున్నారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఫిట్ ఇండియా యాప్‌ను లాంచ్ వేడుకలో స్కిప్పింగ్ చేసి ఔత్సాహికులను ఉత్సాహపరిచారు. ఈ యాప్‌ను క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమైన మేజర్ ధ్యాన్‌చంద్‌కు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఫిట్నెస్ కోసం ఈ యాప్‌ను అనుసరించినవారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.