తెలంగాణ

telangana

ETV Bharat / videos

25 గజాల దూరం నుంచి గోల్ కొట్టాడు..!

By

Published : Apr 28, 2019, 11:05 AM IST

ఇటాలియన్ సిరీస్​- ఏ లీగ్​లో ఇంటర్​ మిలాన్ ఆటగాడు నైంగోలన్​ అద్భుత గోల్ చేశాడు. జువెంటస్​తో జరిగిన మ్యాచ్​లో 25 గజాల దూరం నుంచి గోల్​ కొట్టాడు. బంతి కీపర్​ చేతిని తాకుతూ గోల్​ పోస్ట్​లో చేరింది. ఏడో నిమిషంలోనే గోల్​ సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది ఇంటర్​ మిలాన్ జట్టు. కానీ జువెంటస్ ఆటగాడు రొనాల్డో 62వ నిమిషంలో గోల్​ కొట్టి మ్యాచ్​ను​ డ్రా చేశాడు

ABOUT THE AUTHOR

...view details