ప్రధానిని కలవనున్న సింధు, గోపిచంద్ - gopichand
దిల్లీలో నేడు ప్రధానమంత్రి మోదీని కలవనున్నారు పీవీ సింధు, కోచ్ గోపీచంద్. ఉదయం 11 గంటలకు మోదీతో సమావేశం కానున్నారు. ఇప్పటికే కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజును కలిసి.. ఆయనతో ముచ్చటించారు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గోపీచంద్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సింధు గెలవడం దేశానికి గర్వకారణమని అన్నారు.
Last Updated : Sep 28, 2019, 10:39 AM IST