తెలంగాణ

telangana

ETV Bharat / videos

విదేశీ కోచ్​లు ఉన్నంత మాత్రాన గెలవలేం: సింధు - పీవీ సింధు ఇంటర్వ్యూ

By

Published : Feb 22, 2020, 10:09 AM IST

Updated : Mar 2, 2020, 3:56 AM IST

వేరే దేశాల్లోలాగే భారత్​లోనూ బ్యాడ్మింటన్​కు ఆదరణ పెరుగుతోందని అంటోంది భారత షట్లర్ పీవీ సింధు. విదేశీ కోచ్​లు తమ ఆటతీరుని మెరుగుపరుస్తారని చెప్పింది. కానీ వారు ఉంటేనే పతకం గెలుస్తామనడం తప్పని చెప్పింది.
Last Updated : Mar 2, 2020, 3:56 AM IST

ABOUT THE AUTHOR

...view details