విశాఖలో జాతీయ స్కేటింగ్ పోటీలు - ఆంధ్రాలో జాతీయ స్కేటింగ్ పోటీలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో జరుగుతున్న జాతీయ స్కేటింగ్ పోటీల్లో నృత్యాలు ప్రత్యేక అకర్షణగా నిలిచాయి. వివిధ రింగ్లలో స్కేటింగ్‌కి తలపడుతున్న క్రీడాకారులు... పాటలకు అనుగుణంగా వేసిన నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ జంటలు చేసిన నృత్యాలు వారిలోని ప్రతిభకు, స్కేటింగ్ రింగ్‌పై పట్టుకు నిదర్శనంగా నిలిచాయి.