తెలంగాణ

telangana

ETV Bharat / videos

'లక్ష్యాన్ని చేరుకోవాలంటే త్యాగాలు చేయక తప్పదు' - ఈటీవీ భారత్​తో పీవీ సింధు

By

Published : Feb 4, 2020, 8:07 AM IST

Updated : Feb 29, 2020, 2:31 AM IST

ప్రపంచ ఛాంపియన్​గా నిలిచి భారత అభిమానుల చేత శభాష్ అనిపించుకుంది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ప్రస్తుతం పీబీఎల్​లో హైదరాబాద్​ హంటర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన ఈ షట్లర్ ఒలింపిక్స్ సమయంలో నెల రోజులు ఫోన్​ వాడకుండా ఉండకపోవడంపై స్పందించింది. లక్ష్యాలను చేరుకోవాలంటే కొన్ని త్యాగాలను చేయక తప్పదని తెలిపింది.
Last Updated : Feb 29, 2020, 2:31 AM IST

ABOUT THE AUTHOR

...view details