ఆటలో చివరి వరకు పోరాడతా: సింధు - కరోలినా మారిన్ పీవీ సింధు
ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు కరోలినా మారిన్‌కు మధ్య పోరు రసవత్తరంగా ఉంటుంది. ఎందరో క్రీడాకారిణులపై ఆధిపత్యం వహించిన సింధు.. కరోలినాపై మాత్రం విజయాలను అందుకోలేక తడబడుతుంది. దీనిపై స్పందించిన సింధు ఆసక్తికర సమాధానం చెప్పింది.
Last Updated : Mar 1, 2020, 2:11 PM IST