తెలంగాణ

telangana

ETV Bharat / videos

సైకిల్​ రేస్​లో గాయాలైనా... గమ్యాన్ని చేరాడు

By

Published : May 22, 2019, 12:12 PM IST

ఇటలీలో సైకిల్ రేస్ ఉత్కంఠంగా జరుగుతుంది. రేసర్లు అందరూ ట్రాక్​పై దూసుకుపోతున్నారు. ఇంతలో జర్మనీకి చెందిన పాస్కల్ అకెర్​మాన్ అనే సైక్లిష్ట్​ కిందపడిపోయాడు. అతడితో పాటు ఇంకొంత మంది రేసర్లు ఒకరి తర్వాత ఒకరు ట్రాక్​పై పడ్డారు. గాయాలైన వారందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ పాస్కల్ మాత్రం తన సైకిల్​ తీసుకుని రేస్ పూర్తి చేశాడు. ఒంటిపై గాయాలున్నా.. బట్టలు చిరిగిపోయినా.. లెక్కచేయకుండా గమ్యాన్ని చేరాడు.. వీక్షకుల మదిని దోచాడు.

ABOUT THE AUTHOR

...view details