తెలంగాణ

telangana

ETV Bharat / videos

గురిపెట్టి తన్నితే గోల్​పోస్టులో​ పడదా..! - తెలుగు క్రీడా వార్తలు

By

Published : Nov 26, 2019, 10:41 AM IST

మెక్సికోలో నిర్వహించిన 'లిగా ఎమ్​ఎక్స్​' ఫుట్​​బాల్​ టోర్నీలో ఓ ఆటగాడు వేసిన గోల్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. చివాస్​ జట్టుకు చెందిన గోల్​కీపర్​ తన్నిన బంతి నేరుగా ప్రత్యర్థులను దాటుకుంటూ వెళ్లి... 100గజాల దూరంలో ఉన్న గోల్​పోస్టులో పడింది. ఇప్పుడా వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ABOUT THE AUTHOR

...view details