తెలంగాణ

telangana

ETV Bharat / videos

గోల్ కొట్టలేదు.. అయినా మససు గెల్చుకున్నాడు - football news

By

Published : Jan 20, 2020, 9:50 AM IST

స్పెయిన్​లో ఇటీవలే జరిగిన ఇండోర్ ఫుట్​బాల్ మ్యాచ్​లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్​ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాడు.. కార్టేగినా జట్టుకు చెందిన సోలనే కాలు తగిలి పడిపోయాడు. అనంతరం సోలనేకు గోల్​ చేసే అవకాశం వచ్చినా, బంతిని విడిచిపెట్టాడు. కోర్డులో గాయపడిన అతడి దగ్గరికి వెళ్లి పరామర్శించాడు.

ABOUT THE AUTHOR

...view details