తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఈ సైకిల్​ పోటీలు చూస్తే.. చూపు తిప్పుకోలేరు!​ - brandon semenuk bike

🎬 Watch Now: Feature Video

By

Published : Oct 28, 2019, 7:56 PM IST

Updated : Oct 28, 2019, 8:32 PM IST

యూఎస్​లోని ఉతా వేదికగా జరిగిన రెడ్​బుల్​ ర్యాంపేజ్​ సైకిల్ రేస్​లో బ్రెండన్​ సెమనక్​ విజేతగా నిలిచాడు. ఈ ఈవెంట్​లో మూడోసారి టైటిల్​ చేజిక్కించుకున్నాడు. ఫైనల్​లో అతడి విన్యాసాలు వీక్షకులను అలరించాయి. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశాయి.
Last Updated : Oct 28, 2019, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details