తెలంగాణ

telangana

ETV Bharat / videos

పట్నం వచ్చిన రమణ.. చిన్నికి ప్రాణాపాయం? - యమలీల.. ఆ తర్వాత కొత్త ఎపిసోడ్

By

Published : May 25, 2021, 12:48 PM IST

ఆలీ హీరోగా నటించిన 'యమలీల' చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఈ మూవీకి కొనసాగింపుగా 'యమలీల.. ఆ తర్వాత' అనే సీరియల్​ తెరకెక్కింది. ఈటీవీలో ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ప్రసారమవుతోంది. రమణ నుంచి చిన్నిని కాపాడుకునే విషయంపై రమణమ్మ, రజినీ, రూప ఆందోళన చెందుతున్నారు. చిన్న కోసం పట్నం చేరిన రమణ.. వారి ఆచూకీ తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో నేటి ఎపిసోడ్ ఆసక్తి కలిగిస్తోంది. చిన్నిని.. రమణ ఏం చేయబోతున్నాడో అని ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details