యమలీల: ఆపదలో చిన్ని.. కాపాడేది ఎవరు? - యమలీల ఆ తర్వాత లేటెస్ట్ ప్రోమో
ఆలీ, మంజు భార్గవి ప్రధానపాత్రల్లో ప్రసారమవుతోన్న సీరయల్ యమలీల ఆ తర్వాత. టాలీవుడ్లో ఘనవిజయం సాధించిన యమలీల చిత్రానికి ఇది కొనసాగింపుగా రూపొందుతోంది. ఇందులో యముడు పాత్రలో సుమన్ కనిపించనున్నారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. తాజా ఎపిసోడ్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చిన్నిని ఆలీ కాపాడాడా? లేదా అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది.