యమలీల: 'అనిరుధ్ ప్రేమించిన అమ్మాయి ఎవరు?' - యమలీల ఆ తర్వాత లేటెస్ట్ న్యూస్
ఆలీ హీరోగా నటించిన 'యమలీల'కు కొనసాగింపుగా తెరకెక్కుతోన్న సీరియల్ 'యమలీల.. ఆ తర్వాత' (yamaleela). ఎంతో ఉత్కంఠగా సాగుతోన్న ఈ సీరియల్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మదిని దోచింది. అనిరుధ్.. చిన్నిని ప్రేమించిన విషయం ఆకర్ష్‌కు తెలిసిపోయిందా? అనేది తెలియాలంటే నేడు రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.
Last Updated : Jun 8, 2021, 2:22 PM IST