తెలంగాణ

telangana

ETV Bharat / videos

దాడి చేసిన వజ్రావతిని శ్రీను ఏం చేశాడు? - yamaleela a tarwata serial promo

By

Published : May 19, 2021, 12:11 PM IST

Updated : May 19, 2021, 12:28 PM IST

'యమలీల' సినిమాకు కొనసాగింపుగా రూపొందుతోన్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతోంది. ఇందులో ఆలీ, మంజు భార్గవి తల్లీకొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఎపిసోడ్​లో తనను చంపించాలనుకుంది వజ్రావతి అని తెలియగానే శ్రీను కోపంతో ఆమె ఇంటికి వెళ్తాడు. మరి అక్కడ ఏమి చేశాడో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్​ చూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమోను చూసేయండి.
Last Updated : May 19, 2021, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details