అమ్మగారు మొబైల్ చూస్తే వజ్రావతికి ఎందుకు కంగారు? - అలీ యమలీల సీరియల్
అమ్మగారికి శీను మొబైల్ చూపించగా, అక్కడే ఉన్న వజ్రావతి కంగారు పడింది. ఇంతకీ ఆమెకు శీను ఏం చూపించాడు. వజ్రావతి ఎందుకు అంతలా భయపడుతోంది? ఈ విషయాలు తెలియాలంటే ఈటీవీ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 8 గంటలకు ప్రసారమయ్యే 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ చూడండి.