తెలంగాణ

telangana

By

Published : May 11, 2021, 12:33 PM IST

ETV Bharat / videos

యమలీల: వారసుడి వేటలో వజ్రావతి!

'యమలీల' సినిమాకు కొనసాగింపుగా రూపొందుతోన్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతోంది. ఇందులో ఆలీ, మంజు భార్గవి తల్లీకొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఎపిసోడ్​ ప్రోమోను చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details