తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2021, 12:42 PM IST

ETV Bharat / videos

యమలీల: వజ్రావతి షాక్స్​.. శీనుగాడు రాక్స్​

'యమలీల' సినిమాకు కొనసాగింపుగా రూపొందుతోన్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతోంది. ఇందులో అలీ, ముంజు భార్గవి తల్లికొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఈ సీరియల్ ప్రోమో ఆసక్తి రేపుతోంది. ఆలస్యమెందుకు అది మీరూ చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details