ఆసక్తిగా నేటి 'యమలీల.. ఆ తర్వాత' ప్రోమో - మలీల ఆ తర్వాత ప్రోమో
'యమలీల' సినిమాకు కొనసాగింపుగా తీస్తున్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారం. ఇందులో అలీ, ముంజు భార్గవి తల్లికొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఈ సీరియల్ ప్రోమో ఆసక్తి రేపుతోంది. అది మీరూ చూసేయండి.