తెలంగాణ

telangana

ETV Bharat / videos

వజ్రావతి పన్నిన కుట్ర ఫలిస్తుందా? - యమలీల ఆ తర్వాత లేటెస్ట్​ ప్రోమో

By

Published : May 20, 2021, 12:14 PM IST

'యమలీల' సినిమాకు కొనసాగింపుగా రూపొందుతోన్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతోంది. ఇందులో ఆలీ, మంజు భార్గవి తల్లీకొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఎపిసోడ్​లో చిన్నిపై మరోసారి కుట్ర పన్నేందుకు సిద్ధమైంది వజ్రావతి. మరి అది ఫలించిందో లేదో తెలియాలంటే నేటి ఎపిసోడ్​ చూడాల్సిందే. అంతవరకు దీనికి సంబంధించిన ప్రోమో ఆసక్తికంగా ఉంది. దాన్నీ మీరు ఓ సారి చూసేయండి..

ABOUT THE AUTHOR

...view details