'త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ల పేర్లు బాగుంటాయి' - pooja hegde about ala vaikuntapuramulo
అల్లు అర్జున్, పూజాహెగ్డే ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ పలు విషయాలను పంచుకుంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు, పేర్లు బాగుంటాయని చెప్పింది.