తెలంగాణ

telangana

ETV Bharat / videos

'నా సినిమా రిలీజ్​కు మధ్యాహ్నం నిద్రలేస్తా' - dear comrade release date on july 26

By

Published : Jul 25, 2019, 1:17 PM IST

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ హీరోగా భరత్​ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'డియర్​ కామ్రేడ్​'. రష్మిక మందణ్న కథానాయిక. ఈ సినిమా దక్షిణాది భాషల్లో శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రౌడీ హీరో... కొన్ని విశేషాలు పంచుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details