తెలంగాణ

telangana

ETV Bharat / videos

'విరాట పర్వం'లో నక్సలైట్​గా రానా..! - సురేశ్ బాబు

By

Published : Jun 15, 2019, 7:11 PM IST

రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న కొత్త సినిమా 'విరాట పర్వం'. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో శనివారం లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నక్సల్స్ నేపథ్య కథతో తెరకెక్కించున్నారు. మరి ఇందులో రానా నక్సలైట్​గా కనిపిస్తాడా లేదా తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details