'అన్నగారు నన్ను కొట్టారు.. భోజనం పెట్టారు' - venu madhav in ali tho saradaga show
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటుడు వేణుమాధవ్.. అలనాటి హీరో ఎన్టీఆర్తో తనకున్న అనుబంధం గురించి చెప్పాడు. తను సినిమాల్లోకి రాకముందు ఆయన ఇంటి దగ్గర పనిచేసేవాడినని, ఒకరోజు తప్పు చేసినందుకు తనను కొట్టారని.. తర్వాత పిలిచి మరీ భోజనం పెట్టారని అన్నాడు.
Last Updated : Oct 2, 2019, 12:02 AM IST
TAGGED:
sr.ntr beats venu madhav