'సైరా'లో తమన్నా నటనకు త్రివిక్రమ్ ఫిదా - RAM CHARAN NEXT MOVIE
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. 'సైరా'లో తమన్నా నటనను చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు. మెగాస్టార్ చిరంజీవి, హీరో రామ్‌చరణ్‌లతో జరిగిన ఇంటర్వ్యూలో ఇటువంటి ఆసక్తికర విషయాలను మరెన్నో చెప్పాడు.