అంతర్జాతీయ చిత్రోత్సవంలో టాలీవుడ్ తారల తళుకులు - సుకుమార్
హైదరాబాద్లో ఘనంగా జరిగిన 'దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'లో టాలీవుడ్ తారలు తళుక్కున మెరిశారు. తన సోయగాలతో చూపరులను కట్టిపడేశారు. మంచు లక్ష్మీ ప్రసన్న, హీరోయిన్లు పాయల్ రాజ్పుత్, సురభి తదితరులు వివిధ డిజైన్ల దుస్తుల్లో కనువిందు చేశారు.
Last Updated : Oct 1, 2019, 11:10 AM IST