తెలంగాణ

telangana

ETV Bharat / videos

సినీరంగం తెరవెనుక కథలు 'నీకు మాత్రమే చెప్తా' - నీకు మాత్రమే చెప్తా కార్యక్రమంలో భాగంగా తరుణ్​ భాస్కర్​ ఇంటర్వ్యూ

By

Published : Mar 12, 2020, 9:53 PM IST

ఒక సినిమా దర్శకుడు మరో దర్శకుడుని ఇంటర్వ్యూ చేయడం కొత్తగా ఉందని చెప్పాడు తరుణ్​ భాస్కర్.​ 'నీకు మాత్రమే చెప్తా' టాక్‌ షో చేయడం చాలా ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డాడీ యువ డైరెక్టర్​. ఈ షో వ్యాఖ్యాతగా ఉండటం ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తెరవెనుక కష్టాలు, నిజగాథలు ఈ కార్యక్రమంలో చూపెట్టనున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తరుణ్‌ భాస్కర్‌ షో విశేషాలను తెలియజేశాడు. మార్చి 14 నుంచి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ఈటీవీ ప్లస్​లో ఈ టాక్‌ షో ప్రసారం కానుంది.

ABOUT THE AUTHOR

...view details