తెలంగాణ

telangana

ETV Bharat / videos

'అల వైకుంఠపురములో' ఎవరెవరు ఉంటారు..?

By

Published : Jan 13, 2020, 2:17 PM IST

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అల వైకుంఠపురములో'. ఆదివారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్​తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్​ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ అల వైకుంఠపురములో ఎవరెవరు ఉంటారో తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details