వెంకటేశ్‌తో మాట్లాడటం మర్చిపోలేను: కలర్స్ స్వాతి
ఆలీతో సరదాగా కార్యక్రమానికి నటి కలర్స్ స్వాతి హాజరైంది. అలీతో కలిసి కాసేపు ముచ్చటించింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. సినిమాలో వెంకటేశ్‌తో కలిసి పనిచేయడం మర్చిపోలేనని చెప్పింది. వెంకటేశ్ చాలా సైలెంట్‌గా ఉంటారని తెలిపింది. వెంకటేశ్ కూతురు చదువు విషయమై తనతో మాట్లాడటం మర్చిపోలేనంది కలర్స్ స్వాతి.
Last Updated : Sep 30, 2019, 7:25 AM IST