'ధోనీని చూస్తుంటే సుశాంత్ గుర్తొస్తున్నాడు' - నటి కస్తూరి లేటెస్ట్ న్యూస్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ అంటే తనకెంతో అభిమానమని అంటోంది నటి కస్తూరి. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహీని మొదటిసారి కలిసినట్లు వెల్లడించింది. ఇప్పుడు ధోనీని చూస్తే బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గుర్తొస్తున్నాడని తెలిపింది.