నిర్మాత సురేశ్‌బాబుకు కొత్త పేరు పెట్టిన రాశీఖన్నా - venky mama release
'వెంకీమామ' చిత్రబృందాన్ని హీరో రానా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో మాట్లాడిన హీరోయిన్ రాశీఖన్నా.. నిర్మాత సురేశ్‌బాబుకు ప్రిన్సిపల్ అనే పేరు పెట్టింది. దర్శకుడు బాబీ.. హెడ్ మాస్టర్ అనే బిరుదిచ్చాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.