తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఫ్యాషన్​ వీక్​లో హాట్​​ మలైకా, స్వీట్​ సన్నీ తళుకులు - సన్నీలియోనీ

By

Published : Mar 27, 2019, 7:49 PM IST

బాంబే ఫ్యాషన్​ వీక్​లో మలైకా అరోరా ఎరుపు రంగు దుస్తులతో హాట్​ హాట్​గా కనిపించింది. సన్నీలియోనీ.. డిజైనర్​ సోఫియా గుప్తా తయారు చేసిన లెహంగాలో మెరిసిపోయింది. సిల్వర్​ రంగు దుస్తులతో టస్సెల్​ క్రాప్​ టాప్​తో చూపరుల మనసు దోచేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details