బాలు మాటలకు సునీత-ఝాన్సీ కన్నీటిపర్యంతం - Sunita-Jhansi ali tho saradaga
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి గాయని సునీత, నటి-వ్యాఖ్యాత ఝాన్సీ హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వీడియోలో చెప్పిన మాటలకు కంటతడి పెట్టారు. వైవాహిక జీవితం నుంచి విడిపోయిన తమ లాంటి మహిళలకు ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను వెల్లడించారు. సోషల్ మీడియాలో విస్తరిస్తున్న విష సంస్కృతి ఎలా ఉందో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.