న్యూఇయర్‌కు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు ఇచ్చిన సునీల్! - etv
'ఆలీతో సరదాగా..' కార్యక్రమానికి యాక్టర్ సునీల్ హాజరయ్యాడు. తను ఫస్ట్ ఎవరికి ప్రపోజ్ చేశాడో.. ఆ విషయాన్ని ఆలీతో పంచుకున్నాడు. న్యూఇయర్‌కు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు ఇచ్చి ప్రపోజ్ చేసినట్టు తెలిపాడు సునీల్.