జోక్‌ను పెద్ద సీన్ చేశారు: సుమలత - cinema
సుమలత అంబరీష్ దక్షిణాది నటి. 2 వందలకు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించింది. 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న ఈ అలనాటి కథానాయిక తన మనసులోని మాటల్ని వెల్లడించింది. ఓ సారి షూటింగ్ సమయంలో అక్కినేని నాగేశ్వర్రావు తనపై చేసిన సరదా వ్యాఖ్యల్ని చాలా పెద్ద సీన్ చేశారని తెలిపింది.