'స్టార్ మహిళ' ప్రోమో: భర్త గొప్ప.. భార్య గొప్ప?
సుమ హోస్ట్ చేస్తున్న 'స్టార్ మహిళ' షో గురువారం(మార్చి 4) ప్రోమో ఆకట్టుకుంటుంది. కంటెస్టెంట్ల మధ్య జరిగిన హాస్యభరిత చర్చ అలరిస్తోంది. పూర్తి కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారం కానుంది. ఎందుకు ఆలస్యం చూసేయండి మరి.